టీఎస్ హైకోర్టు....ఖాజాగూడ చెరువులో నిర్మాణాలపై... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-17) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-17 11:15:29

టీఎస్ హైకోర్టు....

ఖాజాగూడ చెరువులో నిర్మాణాలపై సామాజిక కార్యకర్త లుబ్నా సార్వత్ పిల్ పై హైకోర్టులో విచారణ...

చెరువులు కాపాడకపోతే తెలంగాణ కూడా రాజస్థాన్ లా మారుతుందని హైకోర్టు వ్యాఖ్య....

చెరువులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసిన హైకోర్టు

రంగారెడ్డి జిల్లాలో చెరువుల ఆక్రమనలపై అనేక పిటిషన్లు వస్తున్నాయన్న హైకోర్టు

చెరువులు కబ్జా అవుతుంటే కలెక్టర్ ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని హైకోర్టు వ్యాఖ్య

ఎఫ్ టి ఎల్ ఖరారుకు ప్రభుత్వ విధానాలను సమర్పించాలని హైకోర్టు ఆదేశం

పోలీసుల ప్రమేయం లేకుంటే చెరువుల కబ్జాలు అడ్డుకోవడం కష్టమని అభిప్రాయపడిన హైకోర్టు

చెరువుల పరిరక్షణ కమిటీలో డిఎస్పీ ఉన్నారా లేదా తెలపాలని హైకోర్టు ఆదేశం

సెప్టెంబర్ 6లోగా నివేదిక సమర్పించాలని ఆదేశం, విచారణ 7కి వాయిదా...

HMTV

HMTV

Next Story