టీఎస్ హైకోర్టు.....కరోనా... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-17) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-17 11:15:15

టీఎస్ హైకోర్టు.....


కరోనా చికిత్సకు అధిక చార్జీలు వసూలు చేశారని గ్లోబల్ ఆస్పత్రికి డీఎం హెచ్ఓ నోటీసులు


రేపు ఆస్పత్రి రిజిస్టేషన్ పత్రాలు అప్పగించాలని నోటీసులో పేర్కొన్న డీఎంహెచ్ఓ


నోటీసులపై హైకోర్టును ఆశ్రయించిన గ్లోబల్ ఆస్పత్రి యాజమాన్యం


చట్ట విరుద్ధంగా ఆస్పత్రి రిజిస్ట్రేషన్ రద్దుకు నోటీసు ఇచ్చారని గ్లోబల్ ఆస్పత్రి వాదన


తమ వివరణ వినకుండా రిజిస్ట్రేషన్ వెనక్కి ఇవ్వాలనడం చట్ట విరుద్ధమన్న గ్లోబల్ ఆస్పత్రి


గ్లోబల్ ఆస్పత్రి వాదనతో ఏకీభవించిన హైకోర్టు, నోటీసు రద్దు


చట్ట ప్రకారం మళ్ళీ నోటీసు జారీ చేయ వచ్చునన్న హైకోర్టు


HMTV

HMTV

Next Story