ప్రకాశం: ఒంగోలు రమేష్ సంఘమిత్ర... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-17) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ప్రకాశం: ఒంగోలు రమేష్ సంఘమిత్ర ఆసుపత్రి లో దారుణం... చికిత్స పొందుతూ మృతి చెందిన వ్యక్తి మృతదేహానికి బదులుగా వీరయ్య అనే వ్యక్తి మృతదేహాన్ని అప్పగించిన ఆస్పత్రి సిబ్బంది.... ఖలీల్ డెడ్ బాడీ ఇది కాదంటూ ఆందోళనకు దిగిన బంధువులు
Next Story



