గుంటూరు ః...పెదకూరపాడు మండలం 75... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-17) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-17 11:13:19

గుంటూరు ః...


పెదకూరపాడు మండలం 75 తాళ్ళూరు ఎస్సీ మహిళలు ఆందోళన..


జగనన్న చేయూత పథకానికి అర్హులైన ఎస్సీ మహిళలను టిడిపి వారంటూ తొలగింపు..


పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇస్తామని ఇలా పార్టీ పేరుతో తొలగించటం అన్యాయం అంటూ మహిళ ఆవేదన..


వాలెంటీర్ పై తగు చర్యలు తీసుకుని చేయూత పథకానికి అర్హులైన మహిలందరికీ న్యాయం చేయాలంటూ మండల అధికారులకు వేడుకోలు.


HMTV

HMTV

Next Story