విజయవాడమిల్క్ ప్రాజెక్ట్ వద్ద... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-17) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-17 11:12:48

విజయవాడ


మిల్క్ ప్రాజెక్ట్ వద్ద ఉన్న చనుమోలు వెంకటరావు ప్లై ఓవర్‌ బ్రిడ్జి పాడైన రోడ్డును పరిశీలించిన మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు నగర కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌


బ్రిడ్జి వివరాలు అడిగి తెలుసుకొని పలు ఆదేశాలు జారీ చేస్తున్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు..


HMTV

HMTV

Next Story