మంచిర్యాల శ్రీపాద ఎల్లం‌పల్లి... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-17) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-17 10:03:30

మంచిర్యాల శ్రీపాద ఎల్లం‌పల్లి ప్రాజెక్టులోకి బారీగా చేరుతున్న వరదనీరు


బారీ వరదనీరు చేరుతండటంతో అప్రమత్తమైన అదికారులు..


దిగువ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేసిన అదికారులు


ఏక్షణంలోనైనా‌ నీటిని విడుదల చేస్తామని ప్రకటించిన అదికారులు



ప్రస్తుతం నీటిమట్టం 147.36


గరిష్ట నీటిమట్టం148.00 M



ప్రస్తుతం నీటినిల్వ: 18.3972


పూర్తి స్థాయి నీటినిల్వ 20.175 TMC.


ఇన్ ప్లో‌ 62393 c/s


అవుట్ ప్లో : 649 c/s


HMTV

HMTV

Next Story