జయశంకర్ భూపాలపల్లి... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-17) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-17 10:02:34

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:రాష్ట్రంలో అధిక వర్షాలతో జలవిద్యుత్ కేంద్రాలు నడుస్తున్న కారణంగా గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ 11వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి బ్యాక్ డౌన్.


నేటి నుండి విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసిన కే.టి.పి.పి అధికారులు.


HMTV

HMTV

Next Story