నిజామాబాద్ : - జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-16) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-16 03:17:22

నిజామాబాద్ :

- జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షం.

- సగటున 2 5 సెంటిమీటర్ల వర్ష పాతం నమోదు.

- మోపాల్ లో అత్యధికంగా 7 సెంటి మీటర్లు, చందూర్, ఇందల్వాయి , నిజామాబాద్ రూరల్ లో 4 సెంటి మీటర్ల వర్ష పాతం నమోదు.

HMTV

HMTV

Next Story