ములుగు జిల్లా:- వెంకటాపురం మండలం కుక్క తోగు వాగు,... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-16) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-16 03:16:58

ములుగు జిల్లా:

- వెంకటాపురం మండలం కుక్క తోగు వాగు, పాత్రాపురం గ్రామ సమీపంలో ని బ్రిడ్జ్ లు గోదావరి నీట మునగటంతో భద్రాచలం వెంకటాపురం కి రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో పాటు పలు గ్రామాల్లో ని వరి పంట లు గోదావరి నీట మునిగాయి.

HMTV

HMTV

Next Story