అమరావతి:స్వాతంత్ర్య దినోత్సవ సందేశం లో సీఎం జగన్... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-15) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-15 04:48:26

అమరావతి:

స్వాతంత్ర్య దినోత్సవ సందేశం లో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...

మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించిన ముఖ్యమంత్రి

రాష్ట్రవిభజన గాయాలు మానాలన్నా అలాంటి గాయాలు మరల తగలకూడ దనా రాష్ట్రం లో మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలి....సీఎం జగన్

అందుకే వికేంద్రికరణ సరైన నిర్ణయం అని నిర్ణయించాము.

మూడు ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా మూడు రాజధానులు బిల్లు ను చట్టంగా మార్చాము.

త్వరలో విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని, కర్నూల్ కేంద్రం గా న్యాయ రాజధానికి పునాదులు వేస్తాం.

HMTV

HMTV

Next Story