వరంగల్ అర్బన్. గత నాలుగు రోజుల నుండి ఎడతెరపిగా... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-15) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-15 04:44:38

వరంగల్ అర్బన్.

గత నాలుగు రోజుల నుండి ఎడతెరపిగా కురుస్తున్న వర్షాల వల్ల వరంగల్ మహా నగర పాలక సంస్థలోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీటి వల్ల ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే 9100908402, 9701999688, 9701999659 మొబైల్ నబర్లకు, 7997100300 వాట్స్ అప్ నంబర్ కు సమాచారం పంపినచో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడతాం : వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాష్ రావు, కమిషనర్ పమేలా సత్పతి

HMTV

HMTV

Next Story