- కాసేపట్లో చంచల్గూడ జైలు నుంచి విడుదల కానున్న 31... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-14) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

- కాసేపట్లో చంచల్గూడ జైలు నుంచి విడుదల కానున్న 31 మంది ఎన్ఎస్యుఐ కార్యకర్తలు..

- చంచల్గూడ జైలు నుంచి NSUI కార్యకర్తలు విడుదల అవుతున్న సందర్భంగా రిసీవ్ చేసుకునేందుకు వెళ్ళిన CLP నేత భట్టి విక్రమార్క, పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు..

- 12 తేదీనా ప్రగతి భవన్ ముట్టడించడం తో కేసులు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు...

- 14 రోజుల పాటు రిమాండ్ విధించిన 14 వ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు.

- నిన్న బెయిల్ కు అప్లై చేయడం తో బెయిల్ ఇచ్చిన జడ్జి.

- ఇవాళ విడుదలవుతున్న ఎన్ఎస్యుఐ కార్యకర్తలు.

Show Full Article
Print Article
Next Story
More Stories