కామారెడ్డి :- కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-14) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

కామారెడ్డి :

- కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఎరువుల దుకాణాలపై ఏకకాలంలో కొనసాగుతున్న దాడులు

- దుకాణాలలో రికార్డులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న వ్యవసాయ అధికారులు

- జిల్లా కేంద్రంలో అధికారుల దాడులతో కొన్ని ఎరువుల దుకాణాలను మూసివేసిన వ్యాపారులు

- రికార్డుల తనిఖీలో అవకతవలలతో జిల్లా కేంద్రంలోని ఒక ఎరువుల దుకాణం హోల్ సేల్ లైసెన్స్ రద్దు చేసిన అధికారులు

Show Full Article
Print Article
Next Story
More Stories