కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా: వాంకిడి మండలం సామెల... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-14) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-14 11:03:09

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా:

వాంకిడి మండలం సామెల గ్రామానికి వెళ్ళే రహదారి బురదమయంగా మారడంతో సర్పంచ్ ఆధ్వర్యంలో రహదారిపై వరి నాట్లు వేసి, నిరసన తెలిపిన గ్రామస్తులు.

HMTV

HMTV

Next Story