వరంగల్ రూరల్ జిల్లా:శాయంపేట మండలం కొత్తగట్టు... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-14) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-14 11:02:44

వరంగల్ రూరల్ జిల్లా:

శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం, ప్రగతి సింగారం గ్రామాల్లో నిర్మించిన నూతన భవనాలను ప్రారంభించిన పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, పాల్గొన్న ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ హరిత, జెడ్పి చైర్మన్ గండ్ర జ్యోతి

HMTV

HMTV

Next Story