విశాఖ: కరోనా ప్రచార రథాలను ప్రారంభించిన... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-14) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-14 10:51:58

విశాఖ: 

కరోనా ప్రచార రథాలను ప్రారంభించిన మంత్రి అవంతి శ్రీనివాసరావు

మంత్రి అవంతి శ్రీనివాసరావు కామెంట్స్

పోలీస్ లు ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొని మనందరి రక్షణ కోసం రెయింబవళ్ళు పని చేస్తున్నారు.

ఎంతో మంది కరోనా బారిన పడి ప్రాణాలు కూడా కోల్ఫోయారు.

కరోనా పై అవగాహాన కొరకు ప్రచార రథాలు ప్రారంభించడం సంతోషకరం.

సైబర్ క్రైమ్ ,ట్రాఫిక్ పై ఎప్పుటికపోపుడు ఈ వాహానాల ద్వారా సమాచారం ఇస్తారు.

ప్రెండ్లీ పోలీసింగ్ మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నారు.

కరోనా పై దోపిడీ చేయాలని కొంతమంది ప్రయత్నాలు చేస్తుంటారు.

అటువంటి వారిపై మా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటాం.

HMTV

HMTV

Next Story