అమరావతిఉదయం11 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-14) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-14 02:20:03

అమరావతి

ఉదయం11 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో గౌడౌన్స్, కోల్డ్ స్టోరేజ్ ల పై సీఎం జగన్ సమీక్ష.

12.30 కు నంద్యాల లోని ఉదయనంద హాస్పిటల్ ను క్యాంపు ఆఫీస్ నుండి వర్చువల్ గా ప్రారంభించనున్న సీఎం.

HMTV

HMTV

Next Story