నిజామాబాద్ - మాక్లూర్ లో ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-13) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-13 12:28:12

నిజామాబాద్ - మాక్లూర్ లో ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి.

ఐసోలేషన్ సెంటర్ లో 24 గంటల పాటు ఆంబులెన్స్ అందుబాటులో ఉంచాలి, ఐసోలేషన్ కేంద్రంలో ఉండే పేషెంట్లకు ఉచిత బోజనం.

హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్లో కరోనా వైద్యానికి అందించే మందులతో జిల్లా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్నాం- కలెక్టర్ నారాయణరెడ్డి.

HMTV

HMTV

Next Story