విజయవాడస్వతంత్ర దినోత్సవ వేడుకలకు ట్రాఫిక్... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-13) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-13 12:24:22

విజయవాడ

స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ట్రాఫిక్ డైవర్షన్స్

ఉదయం 7గంటల నుంచీ 12గంటల వరకూ ట్రాఫిక్ డైవర్షన్లు

ఉదయం 7 గంటల నుంచీ కంట్రోల్ రూమ్ వద్ద నుంచీ బెంజిసర్కిల్ కు వెళ్ళే వాహనాలు, కంట్రోల్వరూమ్ వై జంక్షన్ నుంచీ ఏలూరు రోడ్డు మీదుగా మళ్ళింపు

ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద నుంచీ వారధి, స్క్రూ బ్రిడ్జి మీదుగా బెంజి సర్కిల్

బెంజ్ సర్కిల్ నుంచీ స్క్రూ బ్రిడ్జ్, వారధి మీదుగా బస్టాండ్

రెడ్ సర్కిల్, ఆర్టీఏ జంక్షన్, వెటరినరీ సెంటర్ల వద్ద ఏ వాహనాలూ అనుమతించబడవు

పాసులు కలిగిన ఆహ్వానితులు ఉదయం 7:45లోగా స్టేడియం లోకి చేరుకోవాలి

బెంజ్ సర్కిల్ నుంచీ డీసీపీ బంగళా వరకూ పాసులు కలిగిన ఆహ్వానితులకు మాత్రమే అనుమతి

AA పాస్ కలిగిన వారు ఫుడ్ కోర్టు వైపు గేట్ నం.౩ నుండి వచ్చి వాహనాలు పార్క్ చేయాలి

A1, A2, A3 పాసులు కలిగిన వారు గేట్ నం.4 నుండీ వచ్చి హ్యాండ్ బాల్ కోర్ట్ వద్ద వాహనాలు పార్క్ చేయాలి

B1, B2 పాస్ కలిగిన వారు గేట్ నం.2 ద్వారా వచ్చి అక్కడే వాహనాలు పార్క్ చేయాలి

HMTV

HMTV

Next Story