పొన్నాల లక్ష్మయ్య. మాజి మంత్రి.విద్యార్దుల... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-13) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-13 10:30:32

పొన్నాల లక్ష్మయ్య. మాజి మంత్రి.

విద్యార్దుల భవిష్యత్ కోసం NSUI విద్యార్దులు పోరాడుతున్నారు.

ఎన్ని రకాల పోటీ పరీక్షలు రద్దుచేయాలని NSUI హైకోర్టులో పీటీషన్ వేసింది.

ఆ పీటీషన్ పెండింగ్లో ఉండగానే ప్రభుత్వం ఎంట్రెన్స్ పరీక్షల తేదీలు ప్రకటించడం సరికాదు.

NSUI విద్యార్దుల పక్షానా పోరాటం చేస్తుంది.

ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ప్రజాస్వామ్య పద్దతిలో NSUI విద్యార్దులు నిరసన తెలిపారు.

విద్యార్దులను అరెస్టు చేసి జైలుకు పంపడం విచారకరం.

అరెస్టు చేసిన విద్యార్దులను వెంటనే భేషరతుగా విడుదల చేయాలి, కేసులు ఉపసంహరించాలి.

అన్ని రకాల ఎంట్రెన్స్ పరీక్షలు రద్దు చేయాలి.

HMTV

HMTV

Next Story