కామారెడ్డి :జిల్లాలోని... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-13) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-13 10:28:31

కామారెడ్డి :


జిల్లాలోని సదాశివనగర్, గాంధారి మండలాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ శరత్ కుమార్


సదాశివనగర్ మండలం పద్మాజీవాడి గ్రామ శివారులో అవెన్యూ ప్లాంటేషన్ నిర్లక్ష్యంపై గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిలకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని డిపిఓకు ఆదేశం


భూంపల్లి అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు ఎండిపోయినందుకు పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని సూచన


ప్లాంటేషన్ మొక్కల పర్యవేక్షణ చేయనందుకు ఎంపీడీఓ, ఎంపిఓలకు చార్జీ మెమో జారీ


పనుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన కలెక్టర్


HMTV

HMTV

Next Story