అమరావతిరాష్ట్రంలో ఉన్న మైనింగ్... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-13) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-13 10:27:29

అమరావతి


రాష్ట్రంలో ఉన్న మైనింగ్ భూములను ఇతర అవసరాలకు కేటాయించవద్దని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం


మైనింగ్ భూములపై దేశంలో కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే అధికారం ఉంటుందన్న ఏపీ హైకోర్టు


ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు (స్టే) జారీ చేసిన కోర్టు


ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్, టంగుటూరు మండలాల్లో మైనింగ్ భూములు ఇళ్ల పట్టలుగా ఇచ్చేందుకు తీసుకోవటంపై దాఖలైన పిటిషన్ పై కోర్టు స్టే ఆర్డర్ ఆదేశాలు


కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం


HMTV

HMTV

Next Story