శ్రీకాకుళం జిల్లా..జవాన్ ఉమామహేశ్వరరావు కుటుంబ... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-13) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-13 10:27:01

శ్రీకాకుళం జిల్లా..

జవాన్ ఉమామహేశ్వరరావు కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడిన ఎంపీ రామ్మోహన్ నాయుడు..

ఉమామహేశ్వరరావు బిడ్డల పేరిట 50 వేలు ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలను పార్టీ శ్రేణుల ద్వారా అందజేత..

జవాన్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా..

HMTV

HMTV

Next Story