భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలంలో ... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-13) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-13 05:34:19

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:

భద్రాచలంలో పెరుగుతున్న గోదావరి నీటి మట్టం. 34 అడుగులు వున్న నీటి మట్టం, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలంలో ఇంకా నీటి మట్టం పెరుగుతుందని తెలుపుతున్న సీ డబ్ల్యూసీ అధికారులు

HMTV

HMTV

Next Story