అమరావతి- ఫోటో ఓటర్ల జాబితా సవరణ,... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-10) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-10 10:57:43

అమరావతి-


ఫోటో ఓటర్ల జాబితా సవరణ, పేర్ల నమోదు , మార్పులు, అభ్యంతాల స్వీకరణకు ప్రత్యేక ప్రకటన విడుదల చేసిన ఎన్నికల సంఘం


2021 జనవరి 1 నాటికి సవరించిన ఫోటో ఓటర్ల జాబితా ప్రకటనకు షెడ్యూలు ప్రకటించిన ఈసీ


పోలింగ్ కేంద్రాల పునర్వవస్థీకరణకు, ఓటర్ల జాబితాలో వ్యక్తమైన అభ్యంతరాలపై దరఖాస్తుకు అక్టోబరు 31 వరకూ గడువు ఇచ్చిన ఈసీ


సవరించిన ఓటర్ల జాబితా తో కూడిన ముసాయిదా ను నవంబరు 16న ప్రకటించనున్న ఈసీ


దీనిపై అభ్యంతరాలు, ఫిర్యాదులకు డిసెంబరు 15 తేదీ వరకూ సమయం ఇచ్చిన ఎన్నికల సంఘం


2021 జనవరి 15 ఫోటో ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్న ఎన్నికల సంఘం


HMTV

HMTV

Next Story