ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీ... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-10) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-10 10:55:21

ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీ కార్యాలయాలు ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారాయి


తెరాస పార్టీ కార్యాలయం కల్వకుంట్ల కుటుంబం ఆస్తిగా మిగిలిపోతుంది


భాజపా రాష్ట్ర కార్యాలయం మాత్రమే దేశహితం కోసం పని చేస్తోంది


భాజపా కార్యకర్తలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అక్రమ కేసులు పెట్టిస్తున్నాడు


ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కేసీఆర్ పూర్తిగా విస్మరించారు


ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలన్న కేసీఆర్... నీళ్లను ఫామ్ హౌస్ కు,పదవులు కుటుంబానికి కట్టబెట్టుకున్నాడు


ప్రజాస్వామ్య తెలంగాణ కోసం ప్రతి కార్యకర్త ఉద్యమించాలి


👆బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు


HMTV

HMTV

Next Story