టీఎస్ హైకోర్టు.....ప్రవేశ... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-10) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
టీఎస్ హైకోర్టు.....
ప్రవేశ పరీక్షలు, ఫైనల్ సెమిస్టర్ పరీక్షలపై హైకోర్టులో విచారణ
ఈనెలాఖరు లేదా సెప్టెంబరులో ప్రవేశ పరీక్షల నిర్వహణకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోందన్న ప్రభుత్వం
ఫైనల్ సెమిస్టర్ పరీక్షలపై
సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని తెలిపిన ప్రభుత్వం
సుప్రీంకోర్టు లో విచారణ ఈనెల 14న ఉందని తెలిపిన ఏఐసీటీఈ
విచారణ 17కు వాయిదా వేసిన హైకోర్టు
Next Story



