వి.హన్మంతారావు...కాంగ్రెస్ సీనియర్ నాయకులు.నంది... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-10) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-10 10:54:14

వి.హన్మంతారావు...కాంగ్రెస్ సీనియర్ నాయకులు.

నంది ఎల్లయ్య కాంగ్రెస్ పార్టీ నిఖార్సయిన నాయకులు,

గాంధీ సిద్ధాంతాల ను తు.చ తప్పకుండా పాటించిన నాయకులు

50 ఏళ్ల కు పైగా ప్రజా జీవితంలో ఉన్న కూడా ఎవరిని నొప్పించకుండా ప్రజా సేవకు అంకితమైన నేత..

క్రమశిక్షణకు మారు పేరు, అజాత శత్రువుగా నంది ఎల్లయ్య ఉన్నారు..

పార్టీకి విధేయుడిగా నంది ఎల్లయ్య జీవిత కాలం ఉన్నారు.

ఎలాంటి వర్గాలను ప్రోత్సహించకుండా, కుటుంబాన్ని కూడా లేకుండా ప్రజా సేవకే జీవితాన్ని అంకితం చేశారు.

నంది ఎల్లయ్య సాధారణ జీవితం గడిపారు, నీతికి, నిజాయితీకి, క్రమశిక్షణకు నిలువెత్తు నిదర్శనం..

ఆయన 2019 లో సిట్టింగ్ ఎంపీ అయి కూడా ఆయనకు 2019 కాంగ్రెస్ పార్టీ అనేక కారణాల వల్ల టికెట్ ఇవ్వకున్న కనీసం అసంతృప్తి కూడా వ్యక్తం చేయని క్రమశిక్షణ గల నేత

నంది ఎల్లయ్య రాజకీయ జీవితం అందరికి ఆదర్శం..

HMTV

HMTV

Next Story