ప.గో..ఏలూరు కోవిడ్ సెంటర్ నుండి... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-10) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-10 09:32:44

ప.గో..


ఏలూరు కోవిడ్ సెంటర్ నుండి పరారైన రిమాండ్ ఖైదీలు అరెస్ట్


మరో ముగ్గురు సాయంతో దొంగతనాలు చేసిన రిమాండ్ ఖైదీలు..


ఇద్దరు రిమాండ్ ఖైదీ లు పందిరి వెంకట నారాయణ,పొలవరపు సత్య నాగ దుర్గ వరప్రసాద్


వారికి సహకరించిన మరో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పశ్చిమ పోలీసులు.


ఏలూరు లోని మోతే వారి తోట లో విజిలెన్స్ ఎస్పీ ఇంట్లో..


భీమవరం వద్ద చిన్న రంగంపాలెంలో దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు.


వారి వద్ద నుండి 96 కాసుల బంగారాన్ని స్వాధీనం


HMTV

HMTV

Next Story