విజయవాడస్వర్ణా ప్యాలెస్ కోవిడ్... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-10) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-10 09:32:26

విజయవాడ


స్వర్ణా ప్యాలెస్ కోవిడ్ సెంటర్ అగ్ని ప్రమాదంపై స్పందించిన రమేష్ ఆసుపత్రి యాజమాన్యం:-


డాక్టర్ రమేష్ బాబు:-


6 నెలలుగా అత్యవసర చికిత్సలు మాత్రమే అందిస్తున్నాం


టెలీ మెడిసిన్ ద్వారా హోం క్వారం టైన్ చికిత్స చేస్తున్నాం


కోవిడ్కే సులు పెరుగుతున్న దృష్ట్యా కలెక్టర్, DMHO ఇన్ పేషేంట్స్ చేర్చుకోవలని ఆదేశాలు ఇచ్చారు


ఆసుపత్రి బెడ్స్ ఫుల్ అవటంతో 10 శాతం బెడ్స్ కూడా కేటాయించలేక పోయాం


2 నెలల నుంచి కొన్ని కేసులు మాత్రం హోటల్ ఐసోలేషన్ సెంటర్లలో చేస్తున్నాం


రెండు హోటల్స్ లో రమేష్ ఆసుపత్రి వీటిని నిర్వహిస్తోంది


హోటల్ నిర్వహణ హోటల్ యాజమాన్యం, మెడికల్ ఫెసిలిటీ మాత్రం రమేష్ ఆసుపత్రి చేసేలా ఒప్పందం


ప్రాణాలు కోల్పోవడం బాధాకరం


5 గంటలకు ప్రమాదం జరిగింది


ఫైర్, పోలీస్, రెస్క్యూ టీమ్ సేవలు అభినందనీయం


HMTV

HMTV

Next Story