అమరావతి...ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-10) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-10 09:31:26

అమరావతి...

ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

అలుపెరుగని రాజకీయ పొరాట యోధుడు పెనుమత్స సాంబశివరాజు గారు మన మధ్య ఇక లేరు అన్నమాట నమ్మశక్యంగా లేదు.

ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక తెలుగు నాయకుడు.

ఆయన మరణం పార్టీకీ, సమాజానికీ తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను.

HMTV

HMTV

Next Story