రాచకొండ కమిషనరేట్....ఉప్పల్ పి... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-10) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-10 09:30:43

రాచకొండ కమిషనరేట్....


ఉప్పల్ పి ఎస్ పరిధిలోని రామంతాపూర్ శ్రీనివాసపురం లో నివాసం ఉంటున్న మహిళ కూతురితో సహా అపార్ట్మెంట్ బిల్డింగ్ పైనుండి దూకి ఆత్మహత్య...


సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు..


HMTV

HMTV

Next Story