అమరావతి.గ్రామ, వార్డు సచివాలయాలపై... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-10) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
అమరావతి.
గ్రామ, వార్డు సచివాలయాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష.
సామాజిక తనిఖీ మార్గదర్శకాలను విడుదల చేసిన సీఎం వైయస్.జగన్.
గ్రామ, వార్డు సచివాలయాల కోసం ప్రత్యేకంగా పి.ఎం.యూ. కాల్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం వైయస్.జగన్.
పాల్గొన్న గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, గ్రామ, వార్డు సచివాలయాల ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, ఇతర ఉన్నతాధికారులు.
Next Story



