కామారెడ్డి : కలెక్టరేట్ లో 10 మొక్కలు నాటి..... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-09) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
కామారెడ్డి : కలెక్టరేట్ లో 10 మొక్కలు నాటి.. గ్రీన్ ఛాలెంజ్ కు శ్రీకారం చుట్టిన జిల్లా కలెక్టర్ శరత్.
తెలంగాణ లో 10 మంది కలెక్టర్లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరిన కలెక్టర్ శరత్.
104 క్లస్టర్ల పరిధిలో రైతు వేదికల ఆవరణలో మూడు చొప్పున మొక్కలు నాటాలని పిలుపు.
Next Story



