తూర్పుగోదావరి : - పి.గన్నవరం అంబాజీపేట మం.... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-08) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

తూర్పుగోదావరి :

- పి.గన్నవరం అంబాజీపేట మం. చిరతపూడిలో అక్రమ మద్యం తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..

- సుమారు రూ. 30వేలు విలువైన 180 క్వార్టర్ బాటిళ్ళు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన అమలాపురం రూరల్ పోలీసులు..

Show Full Article
Print Article
Next Story
More Stories