సూర్యాపేట జిల్లా : - అనంతగిరి మండలం ద్వారకుంట... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-06) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

సూర్యాపేట జిల్లా :

- అనంతగిరి మండలం ద్వారకుంట వద్ద జాతీయ రహదారిపై ఆటోను వెనకనుంచి ఢీకొట్టిన కారు.

 -ఒక మహిళ మృతి,ఐదుగురికి తీవ్రగాయాలు.

- కోదాడ ఆసుపత్రికి తరలింపు.

Show Full Article
Print Article
Next Story
More Stories