నెల్లూరు: - కలువాయి (మం) దాచూరులో ముగ్గురు... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-06) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-06 15:59:00

నెల్లూరు: 

- కలువాయి (మం) దాచూరులో ముగ్గురు అన్నాదమ్ముల మధ్య కుటుంబ కలహాలు...

- మధ్యస్థం చెయ్యడానికి ఇంటికి వెళ్ళిన గ్రామపెద్ద దంపతులపై సుబ్బారెడ్డి అనే వ్యక్తి మద్యం మత్తులో కత్తితో దాడి...

- ఇద్దరి పరిస్థితి విషమం.108 వాహనంలో ఆస్పత్రికి తరలింపు...

HMTV

HMTV

Next Story