ఆదిలాబాద్: - నేరేడిగోండ మండలం చించోలి గ్రామం... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-06) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఆదిలాబాద్:

- నేరేడిగోండ మండలం చించోలి గ్రామం వద్ద అంతరాష్ట్ర రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..

- ద్విచక్ర వాహనం ,ఆటో ఢీ. ద్విచక్ర వాహనం పై ఉన్న ఇద్దరు యువకుల పరిస్థితి విషమం రిమ్స్ కు తరలిస్తుండగా మార్గ మద్యలో ప్రాణాలు కోల్పోయిన యువకులు...

- ఘటన స్థలం లో తెగిపడ్డ యువకుని చెయి

Show Full Article
Print Article
Next Story
More Stories