నాగర్ కర్నూలు జిల్లా : కొల్లాపూర్, కోడేరు... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-06) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-06 11:38:33

నాగర్ కర్నూలు జిల్లా : కొల్లాపూర్, కోడేరు మండలాల్లోని పలు తాండాలలో ఎక్సైజ్ అధికారుల దాడులు. 30 లీటర్ల సారా. 100కేజీల నవసాగ్రం స్వాధీనం. 900 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం. ఒక ఆటో. ఒక టూ వీలర్ వాహనం సీజ్.

HMTV

HMTV

Next Story