నల్గొండ : మునుగోడు నియోజకవర్గం లో చేనేత కార్మికుల... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-06) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-06 11:38:14

నల్గొండ : మునుగోడు నియోజకవర్గం లో చేనేత కార్మికుల ఆర్ధిక ఇబ్బందులపై స్పందించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి.. రేపు మునుగోడు నియోజకవర్గం లో 3500 మంది చేనేత కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.

HMTV

HMTV

Next Story