నల్గొండ : నల్గొండ వన్ టౌన్... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-06) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-06 11:37:05

నల్గొండ : నల్గొండ వన్ టౌన్ పరిధిలో రౌడీ షీటర్ మహ్మద్ మోసీన్ ఖాన్ పై పిడి యాక్ట్ నమోదు చేసి జైలుకి పంపిన వన్ టౌన్ పోలీసులు...2018 లో పిడి యాక్ట్ పై ఏడాది పాటు జైలులో ఉన్న మోసీన్...జైలు నుంచి బయటకు వచ్చాక బలవంతపు వసూళ్లు, బెదిరింపులకు పాల్పడుతుండటంతో మళ్లీ పిడి యాక్ట్ నమోదు....


HMTV

HMTV

Next Story