కడప : కాసేపట్లొ బెయిల్ పై కడప... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-06) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-06 11:35:40

కడప :


కాసేపట్లొ బెయిల్ పై కడప కేంద్ర కారాగారం నుంచి విడుదల కానున్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి....


వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ అభియోగాల కేసులో 54 రోజులుగా రిమాండ్ ఖైదీలుగా జైలులొ ఉన్న జేసీ, తనయుడు...


నిన్న బెయిల్ మంజూరు చేసిన అనంతపురం జిల్లా కొర్టు...


బెయిల్ పత్రాలను జైలు అధికారులకు అందజేసిన జెసీ తరుపు న్యాయవాదులు ....


కేంద్ర కారాగారం వద్దకు చేరుకున్న జెసి అనుచరులు, పార్టీ నేతలు..


జైలు పార్మాలిటీస్ పూర్తయ్యాక విడుదల చేయనున్న అధికారులు..


HMTV

HMTV

Next Story