విశాఖ సృష్టి యూనివర్సల్ పసిపిల్లల... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-06) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-06 11:35:00

విశాఖ


సృష్టి యూనివర్సల్ పసిపిల్లల ఆక్రమ రవాణా కేసు


నగర పోలీస్ కమీషనర్ ఆర్కే మీనా కామెంట్స్


పోలీసులు దర్యాప్తులో బయటకు వచ్చిన సంచలన విషయాలు


సృష్టి యూనివర్సల్ ఆసుపత్రి కి నగరంలోని పద్మజ ఆసుపత్రి కి లింకులు


కాన్పుల్లో క్లిష్టమైన డెలవరీ కేసులు డాక్టర్ పద్మజ కు రిఫర్ చేసిన నమ్రత


గ్రామీణ ప్రాంతాల నుంచి కాన్పు కోసం వచ్చిన ఓ డెలవరీ కేసును పద్మజ కు అప్పగించిన నమ్రత


నమ్రత సూచనలు మేరకు పుట్టిన బిడ్డను చనిపోయినట్లు తల్లిని నమ్మించిన ఆసుపత్రి సిబ్బంది


బిడ్డ సరోగసి ద్వారా పుట్టినట్లు రికార్డు సృష్టి


విజయనగరం దంపతులుకు 13 లక్షలు కు విక్రయం


సృష్టి యూనివర్సల్ కేసు బయటకు రావడంతో ఎంవిపి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన చోడవరంకు చెందిన మహిళా


ఈ కేసులో మరో ఇద్దర్ని అరెస్టు చేసిన పోలీసులు


డాక్టర్ పద్మజ,ఆశవర్కర్ నూకరత్నం అరెస్టు చేసిన పోలీసులు


సృష్టి పసిపిల్లల ఆక్రమ రవాణా కేసులో 8 చేరిన అరెస్టులు.


HMTV

HMTV

Next Story