కరీంనగర్ : బొమ్మకల్ భారీ భూ అక్రమాలపై హెచ్ ఆర్ సి... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-06) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-06 10:31:31

కరీంనగర్ : బొమ్మకల్ భారీ భూ అక్రమాలపై హెచ్ ఆర్ సి స్పందన

మీడియాలో వచ్చిన కథనాలను సుమోటో గా స్వీకరించిన హెచ్ ఆర్ సి

బొమ్మకల్ భూ అక్రమల విషయం లో ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ కరీంనగర్ పోలీస్ కమిషనర్ కి నోటీసు లు

ఇదే స్కామ్ లో అరెస్ట్ ఐన బొమ్మకల్ సర్పంచ్ శ్రీనివాస్ పై ఎలాంటి కేసులు నమోదు చేసారో తెలపాలని ఆదేశం

HMTV

HMTV

Next Story