నిజామాబాద్ : అంబెడ్కర్ కాలనీ లో కరోనా తో వృద్ధుని... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-06) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
నిజామాబాద్ : అంబెడ్కర్ కాలనీ లో కరోనా తో వృద్ధుని మృతి.
వారం రోజులుగా కరోనా హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న బాధితుడు.
తెల్లవారుజామున మృతి. మృత్యుదేహం తరలించకుండా వదిలి వెళ్ళిన సిబ్బంది.
భయాందోళనలో కాలనీ వాసులు, మృతదేహం తరలించాలని విజ్ఞప్తి.
Next Story



