*టి పద్మారావు గౌడ్, డిప్యూటీ స్పీకర్, తెలంగాణ... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-06) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-06 10:28:03

*టి పద్మారావు గౌడ్, డిప్యూటీ స్పీకర్,

తెలంగాణ శాసనసభ*

తెలంగాణ ఉద్యమ సహచరుడు, తోటి శాసనసభ్యుడు శ్రీ సోలిపేట రామలింగారెడ్డి గారి ఆకస్మిక మరణం మమ్మల్ని విచారానికి గురిచేసింది. రామలింగారెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ... వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము

HMTV

HMTV

Next Story