అమరావతియనమల రామకృష్ణుడురాజధానికి వైసిపి వేసిన... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-06) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-06 10:26:51

అమరావతి

యనమల రామకృష్ణుడు

రాజధానికి వైసిపి వేసిన ఉరితాళ్లను తొలగించాల్సింది కేంద్రమే

ఆర్టికల్ 355(సి) ప్రకారం కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలి

ఈ సంక్షోభం నుంచి రైతులను, రాష్ట్రాన్ని గట్టెక్కించాల్సింది కేంద్రమే..

సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం ఎందుకు తప్పించుకుంటుందో అర్ధం కావడం లేదు...

ఇలాంటి సంక్షోభం తలెత్తినప్పుడు జోక్యం చేసుకోవడానికి కేంద్రానికి స్పష్టమైన అధికారాలు ఉన్నాయి.

దీనిపై గతంలో దేశంలో అనేక దృష్టాంతాలు ఉన్నాయి.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 355 మూడు రకాల మార్గదర్శకాలను నిర్దేశిస్తోంది..

HMTV

HMTV

Next Story