అమరావతిటిటిడి ఆస్తుల వేలం పిటిషన్ పై హైకోర్టులో... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-06) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
అమరావతి
టిటిడి ఆస్తుల వేలం పిటిషన్ పై హైకోర్టులో విచారణ..
వేలం ప్రక్రియ నిలిపివేశామని హైకోర్టు కు తెలిపిన టిటిడి స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు..
పిటిషనర్లు లేవనెత్తిన అంశాలు, వేలం లో తీసుకున్న చర్యలపై పది రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన కోర్టు..
Next Story



