అమరావతిఉన్నత విద్యపై సీఎం సమీక్ష – కీలక... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-06) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-06 10:25:51

అమరావతి

ఉన్నత విద్యపై సీఎం సమీక్ష – కీలక నిర్ణయాలు

గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ను 90 శాతానికి తీసుకెళ్లాలి

మూడేళ్లు, నాలుగేళ్ల డిగ్రీ కోర్సుల్లో పది నెలల పాటు అప్రెంటిస్‌షిప్‌

ఆపై మరో ఏడాది పాటు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పించే కోర్సుల బోధన

అవి నేర్చుకుంటే ఆనర్స్‌ డిగ్రీ

యూనివర్శిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల భర్తీకి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌

అక్టోబరు 15న తెరుచుకోనున్న కాలేజీలు

సెప్టెంబరులో సెట్ల నిర్వహణ

విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో యూనివర్శిటీల ఏర్పాటు

పాడేరులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు

అక్రమాలకు పాల్పడే కాలేజీలపై కఠిన చర్యలు

HMTV

HMTV

Next Story