తూర్పుగోదావరి - రాజమండ్రి టుడే ఆఫ్టేడ్స్... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-06) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-06 10:25:26

తూర్పుగోదావరి - రాజమండ్రి

టుడే ఆఫ్టేడ్స్ ....

జిల్లాలో కరోనా విజృంభన

కరోనా కేసులలో రాష్ట్రంలోనే తొలిస్థానంలో తూర్పుగోదావరి

గత 24 గంటల్లో 1351 పాజిటీవ్ కేసులు నమోదు

27వేల 580 కి చేరుకున్న

పాజిటివ్‌ కేసులసంఖ్య

యాక్టీవ్ కేసులు సంఖ్య 12వేల 593

కోలుకున్న కరోనా బాధితుల సంఖ్య 14వేల792

కరోనా మృతుల్లోనూ తూర్పుదే మొదటిస్థానం

HMTV

HMTV

Next Story